రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
ముల్కనూర్, అక్టోబర్ 10 (ప్రజానేస్తం జ్వాల): భారత రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని రాజ్యాంగ పరిరక్షణ చైతన్య వేదిక నాయకులు పిలుపునిచ్చారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ, ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రజల్లో పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని వారు అన్నారు. శనివారం ముల్కనూర్‌లో నిర్వహించిన సమావేశంలో రాజ్యాంగ పరిరక్షణ చైతన్య వేదిక భీమదేవరపల్లి మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా ఉప్పుల కుమారస్వామి, ప్రధాన కార్యదర్శిగా రేణుకుంట్ల బిక్షపతి, కోఆర్డినేటర్‌గా ఎల్తూరి ప్రేమ్ రాజ్ ఎన్నికయ్యారు.
అధ్యక్షుడు: ఉప్పుల కుమారస్వామి., ఉపాధ్యక్షులు: మాడుగుల ఈశ్వర్, పెట్టేం కుమారస్వామి, కండె సుధాకర్, ఆదరి రమేష్, కడారి యోహాన్, అంబాల చక్రపాణి, తాళ్లపల్లి ఆశీర్వాదం, మాడుగుల రాజేందర్, కూన బిక్షపతి, బొల్లంపల్లి రమేష్, ప్రధాన కార్యదర్శి: రేణుకుంట్ల బిక్షపతి, కార్యదర్శులు: సిద్ధమల్ల శ్రీనివాస్, మాడుగుల సంపత్, బొల్లంపల్లి ప్రకాష్, నాగిళ్ల చందర్, కాదాసు రాజేష్, తాళ్లపెళ్లి కుమార్, పచ్చునూరి కరుణాకర్, మంచాల చంద్రమౌళి, బుసుమల్ల రాజు, మంద రాజు, కోఆర్డినేటర్: ఎల్తూరి ప్రేమ్ రాజ్, కార్యవర్గ సభ్యులు: మ్యాకల సమ్మయ్య, కండె చిరంజీవి, రేణుకుంట్ల ప్రసాద్, చిట్టంపల్లి రమేష్, గుగులోతు రమేష్ నాయక్, బోయిని కుమార్, కనకం నరేష్, బొల్లంపల్లి సుకుమార్, తాడూరు చిరంజీవి, తాళ్లపల్లి అశోక్, గంగారం రాజు.
ఈ కమిటీ ఎన్నికల ప్రక్రియను జేఏసీ నాయకులు కవ్వ లక్ష్మారెడ్డి, మేకల వీరన్న, డ్యాగల సారయ్య, అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్ నిర్వహించారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ, హక్కులు–బాధ్యతలపై ప్రజల్లో చైతన్యం కల్పించడం, రాజ్యాంగ ఆశయాల సాధన కోసం విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలని సమావేశంలో నాయకులు పిలుపునిచ్చారు.