🏠 www.prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 14 October 2026, 5:32 pm Posted by : Praja Nestham Jwala News

పట్టభద్రుల ఓటరు నమోదుపై చప్పిడి సావిత్రి పిలుపు

News Image
హుజూర్‌నగర్‌ (ప్రజానేస్తం జ్వాల): ఖమ్మం–వరంగల్‌–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని హుజూర్‌నగర్‌ పట్టణ కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలు, ఐఎన్‌టీయూసీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు చప్పిడి సావిత్రి కోరారు. అర్హులు ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకుని ప్రజాస్వామ్యంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
🏠 Home