తొర్రూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా 59 జంటలతో సామూహిక సత్యనారాయణ వ్రతం.
మహబూబాబాద్ జిల్లా / తొర్రూరు నవంబర్ 24 (ప్రజానేస్తం జ్వాల జిల్లా ప్రతినిధి)/
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో మొదటి ఈ రోజు శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం లో కార్తీక పౌర్ణమి సందర్బంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం 59 మంది జంటలతో స్వామి కథలతో ఉపమానాలతో శ్రావణానందంగా ఆలయ అర్చకులు ఆరుట్ల శ్రీకాంతా చార్యుల చే అంగరంగ వైభవంగా నిర్వహించారు.
2 వ్రతం అనంతరం 239 మంది భక్తులకు భోజనాది ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వపు గవర్నర్ ఆలయ వ్యవస్థపాకులు లయన్ డాక్టర్ గీతా రాజేందర్ రెడ్డి మరొక పూర్వపు గవర్నర్ లయన్ తమ్మేర శారద లక్ష్మనర్సింహా రావు పూర్వపు అధ్యక్షులు లయన్ డాక్టర్ కొత్త లక్ష్మి యాదగిరి రెడ్డి డాక్టర్ అనురాధ కిరణ్ కుమార్ తమ్మేర విశ్వేశ్వర్ రావు క్లబ్ అధ్యక్షులు నాళ్ళ అనసూయ కృష్ణమూర్తి సెక్రటరీ పోతుల వెంకటేశ్వర్ రెడ్డి కోశాధికారి లయన్ ముదిరెడ్డి జ్యోతి రమణా రెడ్డి లయన్ తమ్మి శోభా ఉపేందర్ రావు లయన్ కోనే రేణుక ప్రభాకర్ లయన్ మల్యాల విజయలక్ష్మి వెంకటేశ్వర్ రావు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతం చేయించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ దైవచింతనతో భక్తి పారవర్షాన్ని పెంపొందించుకున్నప్పుడే మానసిక ప్రశాంతత లభిస్తుందని సూచించారు.