632 మంది భూ భారతి ఆపరేటర్ల ఉద్యోగాలు పునరుద్ధరించాలి

📌 ఉద్యోగ భద్రత కల్పించి సేవలను కొనసాగించాలి రాష్ట్ర కమిటీ ఏర్పాటు.. హక్కుల సాధనకు ఐక్య పోరాటం రాష్ట్ర అధ్యక్షులుగా చిన్ని కృష్ణ (మేడ్చల్‌–మల్కాజిగిరి), శివకుమార్‌ (రంగారెడ్డి) ఉపాధ్యక్షులుగా అనిల్‌ (నాగర్‌కర్నూల్‌), సలీమ్‌ (సూర్యాపేట), ప్రధాన కార్యదర్శులుగా ప్రసన్న, శివ చౌహాన్‌లను ఎంపిక చేశారు హైదరాబాద్‌, అక్టోబర్‌ 4 (ప్రజానేస్తం జ్వాల): రాష్ట్రవ్యాప్తంగా భూ భారతి కార్యక్రమంలో సేవలందిస్తున్న 632 మంది ఆపరేటర్ల ఉద్యోగాలను పునరుద్ధరించి, వారి సేవలను కొనసాగించాలని భూ భారతి ఆపరేటర్స్‌ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఉద్యోగ భద్రత, జీతాల భద్రత కల్పించడంతో పాటు తమ సేవలకు తగిన గుర్తింపు ఇవ్వాలని కోరింది. భూ భారతి వ్యవస్థలో ఆపరేటర్లు కీలక సేవలు...