రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
ముల్కనూర్, అక్టోబర్ 10 (ప్రజానేస్తం జ్వాల): భారత రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని రాజ్యాంగ పరిరక్షణ చైతన్య వేదిక నాయకులు పిలుపునిచ్చారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ, ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రజల్లో పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని వారు అన్నారు. శనివారం ముల్కనూర్‌లో నిర్వహించిన సమావేశంలో రాజ్యాంగ పరిరక్షణ చైతన్య వేదిక భీమదేవరపల్లి మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా ఉప్పుల కుమారస్వామి, ప్రధాన కార్యదర్శిగా రేణుకుంట్ల బిక్షపతి, కోఆర్డినేటర్‌గా ఎల్తూరి ప్రేమ్ రాజ్ ఎన్నికయ్యారు. అధ్యక్షుడు: ఉప్పుల కుమారస్వామి., ఉపాధ్యక్షులు: మాడుగుల ఈశ్వర్, పెట్టేం కుమారస్వామి, కండె...