వరంగల్ విమానాశ్రయానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలి
జై గౌడ్ ఉద్యమం రాష్ట్రవ్యాప్త పోస్టర్ ప్రచార యాత్రకు శ్రీకారం మహబూబ్‌నగర్‌లో పోస్టర్ ఆవిష్కరించిన మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మహబూబ్‌నగర్, అక్టోబర్ 11 (ప్రజానేస్తం జ్వాల): వరంగల్ విమానాశ్రయానికి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ జై గౌడ్ ఉద్యమం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్ ప్రచార యాత్రకు శ్రీకారం చుట్టింది. ఉద్యమ రాష్ట్ర అధ్యక్షుడు గుండ్రాతి నారాయణ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రచార కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. పాపన్న గౌడ్ చరిత్రకు గుర్తింపు ఇవ్వాలి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రజల...