విద్యతో పాటు స్వయం రక్షణ కోసం కరాటే శిక్షణతో బాలికలకు ఆత్మస్థైర్యం నింపడమే వికాస్ పాఠశాల లక్ష్యం. వికాస్ పాఠశాల కరస్పాండెంట్ తాళ్లపల్లి రమేష్..
ముఖ్యమైన పాయింట్స్:వికాస్ పాఠశాల కరస్పాండెంట్ తాళ్లపల్లి రమేష్.ఆల్ ఇండియా కరాటే పోటీలలో వికాస్ పాఠశాల జయకేతనం ఎగుర వేసిన విద్యార్థులకు సన్మానం. తొర్రూరు, మహబూబాబాద్ జిల్లా నవంబర్ 23 ప్రజానేస్తం జ్వాల// వికాస్ పాఠశాలలో విద్యతోపాటు ఆత్మరక్షణ కోసం కరాటే శిక్షణతో బాలికలకు ఆత్మస్థైర్యాన్ని నింపడమే వికాస్ పాఠశాల లక్ష్యమని.. అందుకే ఆల్ ఇండియా కరాటే ఛాంపియన్షిప్ 2026లో వికాస్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారని పాఠశాల కరస్పాండెంట్ తాళ్లపల్లి రమేష్ అన్నారు. ఆల్ ఇండియా కరాటే ఛాంపియన్ షిప్ - 2026 లో భాగంగా నిర్వహించిన కరాటే పోటీలలో వికాస్ పాఠశాల విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్న డి.యశస్విని అండర్ 14 ఇయర్స్ లో...