ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించడం సరికాదు. సిపిఐఎల్ఐ మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి..

ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించడం సరికాదు. సిపిఐఎల్ఐ మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి.. మహబూబాబాద్ జిల్లా/ తొర్రూరు, నవంబర్ 24 (ప్రజానేస్తం జ్వాల జిల్లా ప్రతినిధి): కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించాయని సిపిఐ (ఎంఎల్)మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి,తొర్రూర్ డివిజన్ కార్యదర్శి ముంజంపల్లి వీరన్న లు అన్నారు. డిసెంబర్ 29న హైదరాబాదులో నిర్వహిస్తున్న ప్రజాగర్జన సభ సన్నాక ముఖ్య కార్యకర్తల సమావేశం తొర్రూర్ లో నేడు పార్టీ ఆఫీస్ లో డివిజన్ నాయకులుఉడుగుల రాములు అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్య...