రాజ్యాంగమే మన బలం… ప్రజాస్వామ్యమే మన గళం. బీఆర్ఎస్ పెద్ద వంగర మండల అధ్యక్షులు ఈదురు ఐలయ్య.

పెద్ద వంగర మహబూబాబాద్ జిల్లా నవంబర్ 26 (ప్రజానేస్తం జ్వాల జిల్లా ప్రతినిధి)/ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని భారత రాష్ట్ర సమితి పెద్దవంగర మండల అధ్యక్షులు ఈదురు ఐలయ్య అన్నారు. పెద్దవంగర మండలం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యంగా దినోత్సవ వేడుకలు డా. బిఆర్ . అంబెడ్కర్ గారి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని స్పూర్తిగా తీసుకొని మన హక్కులకు పునాది మన ప్రజాస్వామ్యానికి ఆయువు… మన దేశ ఐక్యతకు మార్గదర్శి భారత రాజ్యాంగం! డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని, రాజ్యాంగ...