Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

గుజరాత్ చేరుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Author
Posted By Praja Nestham Jwala News
| 04 Oct 2026, 07:48 PM | NATIONAL
గుజరాత్ చేరుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

📌 చింతన్ శివిర్‌–2026లో పాల్గొననున్న రాష్ట్ర మంత్రి

గుజరాత్ : తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర అధికారుల బృందం గుజరాత్‌కు చేరుకుంది. గుజరాత్‌లోని ఏక్తానగర్‌, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద అక్టోబర్‌ 5, 6 తేదీల్లో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన నిర్వహించనున్న చింతన్ శివిర్‌–2026లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొననున్నారు.రోడ్లు, జాతీయ రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై నిర్వహించే ఈ శివిర్‌లో వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు.