Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రేపు నకిరేకల్‌లో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

Author
Posted By Praja Nestham Jwala News
| 04 Oct 2026, 07:57 PM | TELANGANA
రేపు నకిరేకల్‌లో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

📌 గౌరవ ప్రభుత్వ విప్‌, నకిరేకల్‌ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం క్యాంప్‌ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు కార్యక్రమం

  • లబ్ధిదారులు సకాలంలో హాజరుకావాలని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం విజ్ఞప్తి

నకిరేకల్‌, అక్టోబర్‌ 4: నకిరేకల్‌ నియోజకవర్గంలోని ఆరు మండలాలకు సంబంధించిన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమం సోమవారం (అక్టోబర్‌ 5) ఉదయం 9 గంటలకు పన్నాలగూడెంలోని నకిరేకల్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో నిర్వహించనున్నారు.గౌరవ ప్రభుత్వ విప్‌, నకిరేకల్‌ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం చేతుల మీదుగా చెక్కులను లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఆరు మండలాలకు సంబంధించిన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల వివరాలు ఆయా మండల పార్టీ అధ్యక్షుల వద్ద అందుబాటులో ఉన్నాయని క్యాంప్‌ కార్యాలయం తెలిపింది.సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు మంజూరైన లబ్ధిదారులందరూ కార్యక్రమానికి సకాలంలో హాజరై చెక్కులు స్వీకరించాలని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం విజ్ఞప్తి చేసింది.

ఇవి కూడా చదవండి