Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వంగర ఎస్సై దివ్య బదిలీ

Author
Posted By Praja Nestham Jwala News
| 10 Oct 2026, 08:56 PM |
వంగర ఎస్సై దివ్య బదిలీ

వంగర, అక్టోజర్‌ 10 (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర పోలీస్ స్టేషన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న దివ్య బదిలీ అయ్యారు. పోలీస్ శాఖలో తాత్కాలిక బదిలీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. వర్ధన్నపేట పోలీస్ స్టేషన్‌లో రెండో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రాజును వంగర పోలీస్ స్టేషన్ ఎస్సైగా నియమించారు. పోలీస్ శాఖలో చేపట్టిన ఈ బదిలీలతో వంగర పోలీస్ స్టేషన్‌కు కొత్త ఎస్సైగా రాజు బాధ్యతలు చేపట్టనున్నారు.