Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ!

Author
Posted By Marelli kiran
| 05 Nov 2026, 06:38 AM |
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ!

హైదరాబాద్, 05 నవంబర్ 2026 (ప్రజానేస్తం జ్వాల- ప్రతినిధి : మారెల్లి కిరణ్):
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. డిసెంబర్ 7 నుంచి 9 వరకు నిర్వహించ తలపెట్టిన 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్' పై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే రాష్ట్రంలో జరగనున్న ఖేలో ఇండియా క్రీడల ఏర్పాట్లు, ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వేడుకల నిర్వహణ, తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. దీంతో పాటు ఎల్ నినో ప్రభావంతో తాగునీరు, సాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ సమగ్రంగా చర్చించనుంది.